Switch to English

Chiranjeevi Birthday Specials: హీరో అండ్ విలన్..! రెండు పాత్రల్లోనూ చిరంజీవి వేరియేషన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

‘చిరంజీవి కళ్ళు బాగున్నాయి… బాగా పలుకుతున్నాయి… మంచి కన్ను ఉంది కాబట్టి… భవిష్యత్తులో మంచి విలన్ అవుతాడు…’ ప్రముఖ నటుడు మురళీ మోహన్ తో అప్పటి స్టార్ హీరోల్లో ఒకరైన కృష్ణంరాజు అన్నారు. ‘ లేదు… మంచి హీరో అవుతాడు ‘ అని అదే కృష్ణంరాజుతో మురళీమోహన్ అన్నారు. చిరంజీవిని చూసి సీనియర్లు వేసిన అంచనాలు రెండూ నిజమయ్యాయి. కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి విలన్ పాత్రలతో మెప్పిస్తే.. హీరోగా ఇండస్ట్రీని శాసించారు. అలా విలన్ గానే మెప్పించి హీరోగా అవకాశాలు వచ్చేలా తనను తాను మలచుకున్నారు. అలా చేసిన సినిమాల్లో రాణీ కాసుల రంగమ్మ, నకిలీ మనిషి ఉన్నాయి. నటనలో మెరుగులు దిద్దుకుంటూ.. ఎంచుకున్న పాత్రలకు న్యాయం చేస్తూ.. అవకాశాలు దక్కించుకున్నారు.

రాణీ కాసుల రంగమ్మ..

Chiranjeevi Birthday Specials: హీరో అండ్ విలన్..! రెండు పాత్రల్లోనూ చిరంజీవి వేరియేషన్స్

 

శ్రీదేవితో చిరంజీవి చేసిన సినిమాల్లో రాణీ కాసుల రంగమ్మ తొలి సినిమా. ఈ సినిమాలోనూ చిరంజీవి మోసపూరిత పాత్రలోనే నటించారు. ప్రేమ పేరుతో మోసం చేయడం.. ఆపై మొహం చాటేయడం. ఓ రకంగా ఇటువంటి పాత్రలకు అప్పట్లో కేరాఫ్ అడ్రస్ అయ్యారా అనేంతగా. ఈ సినిమాలోనూ యువకుడిగా చిలిపి పాత్రలో నటిస్తూనే.. మోసగాడిగానూ మెప్పించారు. సినిమాలో చిరంజీవే హీరో.. చిరంజీవే విలన్. మోసగాడిగా నటించి చేసిన తప్పుకు మానసిక సంఘర్షణ అనుభవించి చివరికి పరివర్తన చెంది హీరోలా మారే పాత్ర. ఇలా పాత్రల్లో వేరియేషన్స్ చూపించి ప్రేక్షకుల్ని మెప్పించారు చిరంజీవి. చిరంజీవి–శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా రాణి కాసుల రంగమ్మ. ఆ తర్వాత మోసగాడు సినిమాలో కూడా నటించారు.

నకిలీ మనిషి..

Chiranjeevi Birthday Specials: హీరో అండ్ విలన్..! రెండు పాత్రల్లోనూ చిరంజీవి వేరియేషన్స్

నకిలీ మనిషిలో చిరంజీవి రెండు పార్శ్వాలున్న పాత్రల్లో నటించారు. ఒక పాత్రలో నిజాయితీ, మంచితనం ఉన్న వ్యక్తిగా.. మరో పాత్రలో డబ్బు కోసం మోసం, జల్సా చేస్తూ తిరిగే జులాయి పాత్రలో నటించారు. దీనిలో కూడా చిరంజీవి తన పాత్రల్లో వేరియేషన్స్ చూపించారు. కెరీర్ తొలినాళ్లలో చేసిన ఈ సినిమాలకు ఆయన ఇనిస్టిట్యూట్ లో నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాలి. అందుకే.. కెరీర్ తొలినాళ్లలో ఒకే సినిమాలో అటు హీరోగానూ.. ఇటు విలన్ గానూ రెండు పార్శ్వాలు ఉన్న పాత్రల్లో కూడా రాణించగలిగారు చిరంజీవి.

521 COMMENTS

  1. I loved as much as you will receive carried out right here.
    The sketch is tasteful, your authored material stylish.
    nonetheless, you command get got an nervousness over that you wish be delivering the following.
    unwell unquestionably come further formerly again since exactly the same nearly very often inside case you shield this hike.

  2. My developer is trying to persuade me to move to .net from
    PHP. I have always disliked the idea because of the expenses.
    But he’s tryiong none the less. I’ve been using WordPress on a variety of websites for
    about a year and am nervous about switching to another platform.
    I have heard excellent things about blogengine.net.
    Is there a way I can import all my wordpress posts into
    it? Any kind of help would be really appreciated!

  3. Undeniably believe that which you said. Your favorite reason appeared to be on the internet the
    simplest thing to be aware of. I say to you, I certainly get irked
    while people consider worries that they plainly don’t know about.

    You managed to hit the nail upon the top as well as defined out the whole thing without having side-effects , people could take a signal.
    Will likely be back to get more. Thanks

  4. Today, I went to the beachfront with my children. I found a sea shell and gave it to my 4
    year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She
    placed the shell to her ear and screamed.

    There was a hermit crab inside and it pinched her ear. She never wants
    to go back! LoL I know this is completely off topic but
    I had to tell someone!

  5. First of all I would like to say wonderful blog! I had a quick
    question that I’d like to ask if you don’t mind. I was interested to know how you center yourself and clear your thoughts before writing.
    I’ve had a difficult time clearing my thoughts in getting my ideas out
    there. I do enjoy writing but it just seems like the first 10 to 15 minutes are usually lost just trying to figure out how to
    begin. Any ideas or hints? Many thanks!

  6. With havin so much written content do you ever run into any issues of
    plagorism or copyright infringement? My blog has a lot of
    completely unique content I’ve either written myself or outsourced but it looks like a lot of it
    is popping it up all over the web without my agreement.
    Do you know any techniques to help stop content from being stolen? I’d
    really appreciate it.

  7. First of all I would like to say superb blog! I had
    a quick question in which I’d like to ask if you do not mind.

    I was curious to know how you center yourself and clear your head before writing.
    I’ve had a hard time clearing my mind in getting my ideas out.

    I do enjoy writing however it just seems like the first 10 to 15 minutes are
    generally lost simply just trying to figure out how to begin. Any suggestions or tips?
    Appreciate it!

  8. Wonderful goods from you, man. I’ve have in mind your
    stuff prior to and you are simply extremely excellent.
    I actually like what you’ve obtained here, really like what you’re saying and
    the way in which through which you are saying
    it. You’re making it enjoyable and you still take care of to stay it sensible.
    I cant wait to read much more from you. This is actually
    a tremendous site.

  9. Hey! I know this is kind of off-topic however I had to ask.
    Does operating a well-established website such as yours
    take a large amount of work? I am completely new to writing a blog but I do write in my diary everyday.

    I’d like to start a blog so I can share my personal experience and views online.

    Please let me know if you have any kind of recommendations
    or tips for new aspiring blog owners. Appreciate it!

  10. My programmer is trying to convince me to
    move to .net from PHP. I have always disliked the idea
    because of the costs. But he’s tryiong none the less. I’ve been using WordPress on a variety
    of websites for about a year and am worried about switching to another platform.
    I have heard fantastic things about blogengine.net. Is there a way I can import all my wordpress content into it?
    Any help would be really appreciated!

  11. I believe everything posted made a ton of sense. But, consider this, what if you were to write a awesome post title?
    I am not saying your information is not good.,
    however suppose you added something to maybe grab people’s attention? I mean Chiranjeevi Birthday Specials: హీరో అండ్
    విలన్..! రెండు పాత్రల్లోనూ చిరంజీవి వేరియేషన్స్ – TeluguBulletin.com is kinda vanilla.
    You ought to glance at Yahoo’s home page and watch how they create news titles to grab people to
    click. You might try adding a video or a related pic or two to grab readers excited about what you’ve written. In my
    opinion, it might bring your posts a little
    bit more interesting.

  12. My programmer is trying to persuade me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses.

    But he’s tryiong none the less. I’ve been using WordPress on a
    variety of websites for about a year and am concerned about switching to another
    platform. I have heard great things about blogengine.net.
    Is there a way I can transfer all my wordpress posts into it?

    Any help would be really appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...